
TS EAMCET 2025 Seat Allotment Phase 1 LIVE
తెలంగాణ EAMCET కౌన్సెలింగ్ ఫేజ్ 1 సీటు అలాట్మెంట్ ఫలితాలు ఈరోజు (జూలై 18, 2025) విడుదల కానున్నాయి. counselling కోసం అప్లై చేసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా కాలేజ్ వారీగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
TS EAMCET Phase 1 Allotment Result
TS EAMCET counselling నిర్వహణ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) ద్వారా జరుగుతోంది. ఫేజ్ 1లో సీటు వచ్చిన అభ్యర్థులు తగిన డాక్యుమెంట్స్‌తో కలిసి కాలేజ్‌కి హాజరు కావాలి.
Ts eamcet mock allotment result 2025 link
ఫలితాలు ఈ వెబ్సైట్లో చూడవచ్చు 👉 tgeapcet.nic.in
Login కోసం మీ కాలేజ్ పేరు మరియు బ్రాంచ్ వివరాలు అవసరం.
How to Check College Wise Allotment Result
- వెబ్‌సైట్‌కి వెళ్లండి: tgeapcet.nic.in
- “Phase 1 Allotment Result” లింక్‌పై క్లిక్ చేయండి
- కాలేజ్ పేరు & బ్రాంచ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- కాలేజ్ వారీగా స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోండి