
Thalliki Vandanam payment latest news
కొంతమంది తల్లులకు తల్లికి వందనం పథకం డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చాయి కానీ ఇంకా చాలామందికి రాలేదు
ముఖ్యంగా అందరి ఎదుర్కొంటున్న సమస్యలు కింద ఉన్నాయి
కొంతమంది ఖాతాలోకి డబ్బులు క్రెడిట్ అయ్యాయి.
చాలామందికి ఇంకా మెసేజ్ రాలేదు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు .
గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.
అందుకే డబ్బులు రానివారు కాస్త ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాము.
తల్లికి వందనం అప్డేట్ పోర్టల్ లో కొత్త ఆప్షన్
కొత్తగా అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి విద్యార్థి ఆధర్ తో ఆప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకు తల్లి / తండ్రి / సంరక్షల ఆధార్ తో చెక్ చేసుకునేవారు.
అలా అయితే ఒకసారి మీ పిల్లల ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి
అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే వాట్సప్ ఐకాన్ క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి అక్కడ అప్డేట్ ఇస్తాము
Thalliki Vandhanam Scheme 2025 , Thalliki Vandanam Latest News, Talliki Vandanam News