
Heavy Rainfall in Hyderabad: Parents Seek Holiday for July 19
హైదరాబాదులో భారీ వర్షాలు కారణంగా ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
జులై 18 నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలు కురిసాయి అందువల్ల రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి .
మరో నాలుగు రోజుల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
జులై 18 వర్షము కారణంగా అందరూ ఇంటికి ఆలస్యంగా వెళ్లారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని కోరుకుంటున్నాను
ఇటీవల కొన్ని చోట్లు బోనాలు పండుగ కారణంగా ఆల్రడీ సెలవు ప్రకటించారు ఇతర కొన్ని ప్రాంతాల్లో విద్య సంస్థలు నడుస్తున్నాయి తల్లిదండ్రులు హాలిడే కోరుకుంటున్నారు.
Hyderabad Rains, School Holiday July 19, Telangana Bonalu Holiday, July 18 Holiday Hyderabad