
శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల – ఇప్పుడే చెక్ చేయండి!
శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) 2025 డిగ్రీ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇది ముఖ్యమైన సమాచారం.
ఈ పరీక్షలు 2025 మే – జూన్ నెలల్లో నిర్వహించారు.
ఫలితాలు ఇప్పటికే అధికారికంగా విడుదలయ్యాయి.
ఫలితాలు చూసేందుకు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
ఫలితాల లింక్: Satavahana University Results 2025
ఫలితాలు చూసేటప్పుడు హాల్టికెట్ నెంబర్ సిద్ధంగా పెట్టుకోండి.
Satavahana University Results, Satavahana University results 3rd Sem 2025 , Satavahana University results 5th Sem 2025 , Satavahana University degree Results