
Pm kisan 20th installment date 2025 news
పీఎం కిసాన్ 20వ విడత జమ కాకపోవడానికి అసలైన కారణాలేంటి?
దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిఎం కిసాన్ 2వ విడత ఇంకా జమ కాలేదు. జులై 18 డబ్బు వస్తుందన్న ఆశలు నెరవేరలేదు. కానీ దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి
ఈ కేవైసీ పూర్తి కాలేదు : కొన్ని రాష్ట్రాల్లో రైతు లింక ఈ కేవైసీ చేయలేదు
డాక్యుమెంట్ లోపాలు : ఆధార్ లేదా బ్యాంక్ డీటెయిల్స్ సరైన విధంగా నవ్వదు కాలేదు
ఆధార్ లింక్ సమస్యలు : కొంతమంది తమ బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింకు కాలేదు.
డేటా వాలిడేషన్ సమస్యలు: ప్రభుత్వం అన్ని వివరాలు సరి చూసుకునే ప్రక్రియలో ఉంది.
PM KISAN రైతులు ఏం చేయాలి??
అందరూ పీఎం కిసాన్ వెబ్సైట్లో ఈకేవైసీ పూర్తి చేయాలి
భూమి వివరాలు రాష్ట్ర వెబ్సైట్లో చెక్ చేయాలి
ఆధార్ బ్యాంకు వివరాలు సరిచూసుకోవాలి
బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేయండి FTO Generated మెసేజ్ వస్తే డబ్బులు త్వరలో వస్తుంది.
Pm kisan samman nidhi 20th installment , Today news pm kisan samman nidhi , pm kisan news july , Pm kisan 20th installment news