
20వ విడత PM-Kisan జమ తేదీ ఎప్పుడు?
రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఇచ్చే పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు ఇప్పటికీ విడుదల కాలేదు. జూలై 15న ప్రధాని మోదీ విడుదల చేస్తారని ఊహించినా, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం జులై చివరిలో లేదా ఆగస్టు తొలి వారంలో రూ.2,000 రైతుల ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది.
ఎందుకు ఆలస్యం అవుతోంది?
రైతుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండటమే ప్రధాన కారణం.
అర్హతలు
పీఎం కిసాన్: 2 హెక్టార్ల లోపు భూమి కలిగిన రైతులు
అన్నదాత సుఖీభవ: భూ హక్కులు కలిగిన రైతు భరోసా లబ్దిదారులు
TAGS
PM Kisan 20వ విడత డబ్బులు ఎప్పుడు, ₹2,000 farmers payment date 2025, PM Kisan Status Check 2025 Telugu, AP Annadata Payment Status 2025, pm kisan yojana july 2025 payment