
నాగార్జునసాగర్‌లో భారీ వరద – గేట్ల నుంచి నీరు లీకవుతోంది!నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల వర్షాలతో భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం నుండి వచ్చిన వరద వల్ల ప్రాజెక్టు నీటిమట్టం 546 అడుగులకు చేరింది.
👉 నాలుగు క్రస్టుగేట్ల నుంచి నీరు లీకవుతోంది.
👉 రోజుకు సుమారు 70 క్యూసెక్కుల నీరు బయటకు వెల్లుతోంది.
👉 ఇప్పటికే 8, 23, 24, 25 నంబర్ల గేట్ల నుంచి వరద నీరు విడుదల అవుతోంది.
👉 మేలోనే మరమ్మతులు చేసినప్పటికీ లీకేజ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
📌 ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
📌 ప్రస్తుత నీటిమట్టం: 563.90 అడుగులు
📌 గరిష్ఠ నిల్వ సామర్థ్యం: 312 టీఎంసీలు
📌 ప్రస్తుత నీటి నిల్వ: 241.53 టీఎంసీలు⛔ పరిస్థితిపై అధికారులు గమనిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Nagarjuna Sagar Dam Water Level Today , Telangana dams water level today , Nagarjuna Sagar water level today gates open