
Andhra Pradesh Ration Card 2025
ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు పొందాలనుకునే వారికి శుభవార్త తెలిపింది మే 7 నుంచి కొత్త రేషన్ కార్డులు పేర్లు చేర్పింపు చిరునామా మార్పు మృతుల పేరు తొలగింపు వంటి సేవలకు దరఖాస్తు ప్రారంభమైంది
ఈ మార్పులు / చేర్పులు వారు తప్పక దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు
AP New Ration Card Apply 2025, AP Ration Card Name Correction, కొత్త బియ్యం కార్డు దరఖాస్తు